ఇంకెన్నాళ్ళు

ఇంకెన్నాళ్ళు మంచి సంబంధం తల్లి అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, నిన్ను బాగా చూసుకుంటారు. నీకేం కష్టాలు ఉండవు, మామగారు రిటైర్డ్ జడ్జ్, అత్తగారు ప్రొఫెసర్, ఆడపడుచు డాక్టర్, వాళ్ళ మామగారు అత్తగారు కూడా లాయర్స్ ఇక నీకు కాబోయే భర్త...