Mar 14 2023 0 CommentsBy Akshara Lipi జీవితం Aksharalipi Poems, Trending Nowaksharalipi jeevitham, aksharalipi poems, bharadwaj, jeevitham, jeevitham aksharalipi, jeevitham by bharadwaj జీవితం వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని - భరద్వాజ్ Read More