జీవితం

జీవితం వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని - భరద్వాజ్

జీవితం

జీవితం జీవితమంటే జీవిస్తున్నాము అని భ్రమించే మానవ శరీరాల సమూహం "ఓటమిని మించిన జీవితపాఠం మరియొకటి ఉండునా ! గెలుపుని మించిన ఆనందం జీవితం లో మరియొకటి దొరుకునా ! గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది....! పడి లేచే బ్రతుకులే...

జీవితం

జీవితం ఆశలు, ఆరాటాలే తప్పా గెలుపెలేని జీవితం.... నచ్చినపని చేయక నచ్చని బ్రతుకులే జీవితం.... పాక నుండి మేడను చూసి ఆలినీ కసిరే జీవితం... గొప్పగా కలలు కన్నా పేకమేడల్లా కూలిపోయే జీవితం... హంగులు, ఆర్బాటాలంటూ సాయంత్రానికి పస్తులుండే జీవితం... ఆలుమోగుడుల...

జీవితం

జీవితం చిదాకాశం నీడలో చిరునవ్వుల గొడుగుతో అనుభవాల బాటలో పున్నమి చంద్రుడిలా సాగిపోవటమే జీవితం ఎదురుదెబ్బలు ఆటుపోట్లు లోటుపాట్లు పలకరింపుల పన్నీరు అన్నీ చూడాల్సిందే మోదఖేదాలను మోయటమే జీవితం కాలం యవనికపై ఎవరి పాత్రను వారు పోషించాల్సిందే కుప్పలు తెప్పలుగా పొట్టతిప్పలు...