Aksharalipi Poems Trending Now క్షణ భంగురం Akshara LipiMarch 13, 2022 క్షణ భంగురం మానుకందం విరులు, విరుల కందం మగువ మగువ కందం భంధం బంధనికందం ప్రేమ ప్రేమకందం అనురాగం అనురాగానికందం ఆప్యాయత ఆప్యాయత కందం తోలి రాత్రి రాత్రికదం సుమాల మాలలు. మాలల కందం సిగ్గులు సిగ్గులకందం మొగ్గలు మొగ్గ పువ్వై...