అనుకున్న కానీ జరగలేదు
అనుకున్న కానీ జరగలేదు నేను నా వాళ్ల అందరినీ బాగా చూసుకోవాలి అని నా కోరిక.. నేను నా ఫ్రెండ్స్ టూర్ కి వెళ్ళలని అనుకున్నాము.. మా అమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదు. తరవాత మా చెల్లికి పెళ్లి కుదిరింది. అందులో నాకు జాబ్ వచ్చింది.. కొన్ని రోజులు తరువాత మా ఫ్రెండ్ పెళ్ళికి పిలిచింది.. పెళ్ళిలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము.. మా చెల్లి పెళ్లి షాపింగ్ చేసాము.. తరువాత శుభలేఖలు బంధువులకు పంచాము.. తిరుపతి కి అందరితో కలిసి వెళ్ళాము. అమ్మ ఆరోగ్యం బాగుంది... -మాధవి కాళ్ల