మనసు

మనసు ఓ మనసా ఎందుకే అంత తొందర పడతావు? నీ మనసు నీ మనసులో లేదా? ఎందుకు గాలిలాగా ఎగిరెగిరి పడుతున్నావు? నీ తొందరపాటే నీకు ముందరకాళ్ళ బంధం గా అవుతుందేమో? ఓ మనసా అడుగు మాటాడు మనసుతో మనసును అడుగు...

మనసు

మనసు మనసులోని మాట మనసు ఓ మనసు ఎందుకు ఎగిరెగిరి పడతావు ఎందుకు నీలోని నీ ఆశలనే నింపుకుంటావు రేపటి నీ తపనాన్ని ఎందుకు జారవిడుచుకోకుండా ఆగుతావు ఎందుకే మనసా ఇంత ఉవ్వవేస్తున్నావు మీ మనసు కనిపించడం లేదా ఇది కాదు...