నీ నవ్వు

నీ నవ్వు నీ నవ్వు నామదిని ఉత్సాహంగాఉండేలా చేస్తుంది నీనవ్వు నీఉనికినితెలియచేస్తుంది నీ నవ్వు ఉప్పెననుకూడాతుడిపేస్తుంది నీ నవ్వు కనులకు హాయినిస్తుంది నీ నవ్వు మనసుకు తృప్తి నిస్తుంది నీ నవ్వు ఆకాశమంతఆనందాన్నిస్తుంది నీ నవ్వు నా ముఖచిత్రమైవెలుగుతుంది నీ నవ్వు...