నేను

నేను నీడలు నిజాలు చెప్పనట్టే బతుకు బాట చూపదు! చీకటి భయపెట్టనట్టే వెలుగు వేడుకన్న గ్యారంటీ లేదు! కరిగే కాలం నిను వేలం వేయనట్టే ఆగమన్న క్షణాలు ఆర్ద్రంగా ఉండవు! జీవితం శాశ్వతం కానట్టే అనుభూతులు, బంధాలు అశాశ్వతమే! తలపై బరువులా...