ఒంటరి వెన్నెల
ఒంటరి వెన్నెల వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి నా బాధ నీతో పంచుకున్నాను నా సంతోషం నీతో గడిపాను నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు చెబుతావు కదా.. నా ప్రియమైన నా ఒంటరి జీవితానికి అండ నువ్వే వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి నా బాధ నీతో పంచుకున్నాను నా సంతోషం నీతో గడిపాను నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు చెబుతావు కదా.. నా ప్రియమైన నా…