పంచాంగము 26.05.2022
పంచాంగము 26.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - బహుళ పక్షం* తిధి : *ఏకాదశి* మ1.03 తదుపరి ద్వాదశి వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *రేవతి* రా2.29 వరకు యోగం: *ఆయుష్మాన్* రా12.22 వరకు కరణం: *బాలువ* మ1.03 వరకు తదుపరి *కౌలువ* రా12.59 వరకు వర్జ్యం: *మ2.18 - 3.56* దుర్ముహూర్తం : *ఉ9.47 - 10.38* & *మ2.57 - 3.48* అమృతకాలం: *రా12.03 - 1.40* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *వృషభం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *5.39* సూర్యాస్తమయం: *6.24* *మతత్రయ ఏకాదశి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు