పంచాంగము 29.04.2022
పంచాంగము 29.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *చైత్ర మాసం - బహుళ పక్షం* తిధి : *చతుర్దశి* రా12.44 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *రేవతి* సా6.49 వరకు తదుపరి అశ్వినిpanchangam యోగం: *విష్కంభం* సా6.02 వరకు తదుపరి ప్రీతి కరణం: *భద్ర* మ12.47 వరకు తదుపరి *శకుని* రా12.44 వరకు వర్జ్యం: *ఉ6.34 - 8.12* దుర్ముహూర్తం : *ఉ8.10 - 9.01* & *మ12.22 - 1.12* అమృతకాలం: *సా4.21 - 5.59* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *మీనం* సూర్యోదయం: *5.40* సూర్యాస్తమయం: *6.14* *మాసశివరాత్రి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు