మా తప్పా?

మా తప్పా? స్త్రీత్వంమంతా నలుగుతుంది మగాళ్లనే మృగాలకిందా అరవిరిసిన పూలతో పోలుస్తారే మమ్ము ఇందుకేనా? స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుగుతున్నవేళ, మాబాల్యం, యవ్వనం మగాళ్ల కామకాటుకు బలి కావాల్సిందేనా! మత్తులో గమ్మత్తు అనుకునే కోడెకారు కుర్రాళ్ళు, వయస్సుతో నిమిత్తంలేదు, వావి వరుసలు అసలే...

నేతన్న జీవితం

నేతన్న జీవితం పొద్దుగాళ్ల నుంచి పొరగాండ్లు బుక్కెడు బువ్వ తినలే, గీయన సందేవేళ పోయే మగ్గానికి, గా అయ్యా ఈ ఏలా పైసలు ఇత్తాడు లచ్చి గవి ఇయ్యగానే నూకలు పట్టుకొస్తా అని పాయే ఇంకా రాకాపాయే, నడి జాము ఆయే...

కవిత

కవిత నిను ఈ క్షణం చూడాలనిపిస్తుంది, మరీ ఎలా,? అనంత తీరంలో చకోరపక్షిలా ఒక్కడినే ఎన్నాళ్ళు ఎదురుచూడను? ఇప్పటికే నామనస్సు చక్కలుమ్రుక్కలై చెల్లాచెదరై పోయింది అద్దం పగుల్లవలే, భవిష్యత్ అందాకారమై, నీవు కనిపిస్తావనే చిన్న ఆశ , అడుగంటిన నా ఆశలకు...

నాన్నా నీవెక్కడ

నాన్నా నీవెక్కడ   సత్ ప్రవర్తన కలిగిన తండ్రి బ్రతికివుండగా తన తల్లికి మళ్ళీ ఎందుకుపెళ్లి చేయలనుకుంది కూతురు?                    ****** ఇక చదవండి..... ఏంటి? నవ్య అన్నాన్ని అలా కెళుకుతున్నావ్! ఏమైంది ఆరోగ్యం బాలేదా? అని ప్రశ్నించింది అనిత. ఏం...