Apr 29 2022 0 CommentsBy aksharalipi ప్రకృతి Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi prakruthi, b r naik, prakruthi, prakruthi aksharalipi, prakruthi by b r naik ప్రకృతి ప్రకృతి ముచ్చటపడి చిత్రించిన అద్భుతం పచ్చటి చీరతో పరువాలను దాచుకున్న తరువుల సింగారం చూసిన కనులేమో ఆనందాన్ని నింపుకుంటే...మనసేమో మూగదై ..ఆమె(ప్రకృతి)లో లీనమైంది - బీ ఆర్ నాయక్ Read More