మహిళా మేలుకో

మహిళా మేలుకో మహిళల ను చూసే ధోరణి మారాలి.... నాకు భార్య, కూతురు, తల్లీ ఉన్నారు. మన పూర్వీకులు మన మీద ఎన్నెన్నో బలవంతంగా రుద్దారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు చూశాము. ఇంకా చాలా మారాల్సి ఉంది. మగాడికి ఎంత స్వేచ్ఛ...