కొందరే

కొందరే అతివవైనా, సీతవైనా.. నీశోకానికి అశోకవనమేది? అమ్మవైనా,ఆలివైనా.. కన్నీటమునగని జీవితమేది? కడుపులో పసికందుకి కూడా వెలుగు చూడని తలరాతలు 😕 నువ్వు పుడమితల్లిలా భరించగలవనేమో ఈ అంతులేని బాధలు 😕 అమ్మగా, ఆలిగా, చెల్లిగా కావాలి కానీ బిడ్డగా మాత్రం వద్దంటారు...