రెండు ఒక్కటిగ మారు!!

రెండు ఒక్కటిగ మారు!! ధ్యేయ మొక్కటై, మార్గ మొక్కటై, చేరే గమ్య మొక్కటై!! చూపు ఒక్కటై, చేత ఒక్కటై, చింత ఒక్కటై!! రుచు లొక్కటై, పలుకు లొక్కటై, భావా లొక్కటై!! రెండు ఒక్కటిగ మారు. పాలను చేరిన క్షీరము పాలు యనబడును....