rohit sharma by guruvardhan reddy

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ రోహిత్ శర్మ 45 మహారాష్ట్రలో జరిగింది ఆయన జననం. నాన్నది చాలిచాలని జీతం కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రశ్నిస్తుంటే ఆయన మదిలో ఓ కోరిక పుట్టింది. దినేష్ ల్యాడ్ భరోసాని అందుకోని ఓ హాఫ్ స్పిన్నర్ గా జీవితాన్ని మొదలుపెట్టి మొదటి ఆటలో సెంచరీ కొట్టి ఎన్నో అవంతారాల, అవరోధాలు జుట్టుకు భారం అనన్నారు... కానీ భరోసా గా మారి జుట్టు గెలుపు దిశగా సాగిస్తూ.. వన్డే లో 3 డబుల్ సెంచరీలు కొట్టి అగ్రస్థానంలో నిలిచి వన్డే సిరీస్ లో 30సెంచరీలు చేసి T20 లో 4 సెంచరీలు చేసి కోహ్లీ కి అండగా నిలిచి.. I.P.L లో ముంబై ఇండియన్స్ కి రథసారథిగా మారి ఐపీఎల్ 41సెంచరీలు చేసి ముంబై ఇండియన్స్ కి 5 సార్లు IPL ట్రోఫీ అందించి గెలుపును అందిపుచ్చుకుని... ఆయనే మొదలు పెడితే ఓ పరుగుల వర్షం కురిసేలా ఆయన బ్యాట్…
Read More