శ్రావణ సంధ్య

శ్రావణ సంధ్య రాజేశ్వర్రావ్ ఆ ఊర్లో పెద్ద జమిందార్. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆడపిల్లలకి పెద్ద చదువులెందుకు అనుకునే పాతకాలం మనస్తత్వం. కొడుకుని కూడా అలాగే పెంచాడు. ఏదడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రి అండతో డిగ్రీ కూడా పూర్తి చేయకుండా, ఉన్న...