కుటుంబ విలువలు

కుటుంబ విలువలు ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, ఆడపిల్లలు నిద్ర లేచి కాఫీ, టీ...

చిత్ర కవిత్వం

చిత్ర కవిత్వం సూర్యాక్షరాలు మహిళల సత్తా చిన్నచూపు చూడకు మహిళ అని నీ తీసుకొనే ఊపిరికి కారణం మహిళ నీ పుట్టుక కారణం మహిళ నీవు చేసే అకృత్యాలకు అఘాయిత్యాలకు బలయిపోతున్న మహిళ ని భరిస్తోంది అని బలం చూపించకు బలం...

సమయం

సమయం రోజులు లెక్క పెట్టుకునే వారిని రోజు పలకరిస్తే మన కాలం వృధా చేసుకున్నట్లు కాదు.. మన ధర్మం మనం నెరవేర్చినట్లు మాత్రమే రేపు ఆ స్థానంలో చేరాక మనం కోరుకునేది అలాంటి ఆదరణే. మనం కోరుకునేది మనం ఇవ్వలేనప్పుడు మనకి...

తలవంచకు ఎవరికి

తలవంచకు ఎవరికి సమాజం లో తలవంచకు ఎవ్వరికి నీ తలరాత మార్చునా ఎవరైనా తలవంచకు ఎవరికి నీ తప్పుకానప్పుడు తలవంచకు ఎవరికి నీ బలహీనత వారుకానప్పుడు తలవంచకు ఎవరికి నీ మనస్సు వారిది కానప్పుడు తలవంచకు ఎవరికి నీ కంటకన్నీరు తెప్పించువారికి...

జీవితం

జీవితం జీవితమంటే జీవిస్తున్నాము అని భ్రమించే మానవ శరీరాల సమూహం "ఓటమిని మించిన జీవితపాఠం మరియొకటి ఉండునా ! గెలుపుని మించిన ఆనందం జీవితం లో మరియొకటి దొరుకునా ! గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది....! పడి లేచే బ్రతుకులే...

లేఖ (కనిపించని ప్రేమ)

లేఖ (కనిపించని ప్రేమ) ప్రియా...!! నయనాలనుంచి జాలువారుచుండె అశ్రువులు.. మదిలోతులనుంచి ఉబ్బికివచ్చుచుండె ఆక్రోసవ్యధలు.. జీవితగమనం అదుపుతప్పే దూరమవుచుండగా. ప్రాణంవున్న జీవచ్ఛవమాయెను నా దేహం - సూర్యక్షరాలు

గుణం

గుణం మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేయి...

మహిళ విలువ

మహిళ విలువ ఆనందాల హరివిల్లు ఆడపిల్ల అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి అశ్రువులు రానీయకండి ఆకలి తీర్చేది అమ్మ అభయం ఇచ్చేది అక్క / చెల్లి అక్కున చేర్చుకొనేది అలీ ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల నీ ప్రాణం కి విలువ...

సమాధానం

సమాధానం ఎవరిని అయినా ప్రశ్నించాలి అంటే వారి మీద గౌరవం, నమ్మకం ఉంటేనే వారి నుంచి సమాధానం ఆశించాలి... - సూర్యాక్షరాలు

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష వ్యక్తి కి, మానసిక వ్యక్తిత్వానికి మార్పు తీసుకువచ్చే క్రియ, ప్రక్రియ ఈ ఉపవాస దీక్ష.. మనం చాలామంది చాల రకాల ఉపవాస దీక్ష చేస్తుంటారు.... సంకల్పంతో మనోవాంఛ తీరటానికి చేసే విధానం ఈ ఉపవాస దీక్ష... ఎన్ని రకాలుగా...

స్నేహం

స్నేహం నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు. స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు. - సూర్యాక్షరాలు

ఒక ఆడపిల్ల

ఒక ఆడపిల్ల ఆనందాల హరివిల్లు ఆడపిల్ల అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి అశ్రువులు రానీయకండి ఆకలి తీర్చేది అమ్మ అభయం ఇచ్చేది అక్క / చెల్లి అక్కున చేర్చుకొనేది అలీ ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల నీ ప్రాణం కి విలువ...

నారాయణా…

నారాయణా... నీ కన్నుల కమనీయ తీక్షణ పవనములు నీ స్పర్శ సాయించు సమ్మోహన సిరులు నీ దర్శనంబు దరిచేర్చు దివ్యదేశముల్ నీ చిద్విలాస చిరునవ్వు చిందించ చరితార్థమవున్ - సూర్యక్షరాలు

స్వేచ్ఛ స్వాతంత్ర్యం

స్వేచ్ఛ స్వాతంత్ర్యం స్వేచ్ఛని మనమే స్వయంకృతం గా వదులుకున్నాము... మానవ సృష్టి జరిగినప్పుడు లేని నిబంధన... స్వాలోచన, స్వార్ధం, అత్యాశ... ఇలాంటివి మానవులలో పెరిగి స్వేచ్ఛని నిర్బంధించి బానిసలం అయినాము... అది దేశం, రాష్ట్రము, జిల్లా, పట్టణం, గ్రామం, ఇల్లు మాత్రమే...

మాతృమూర్తులు

మాతృమూర్తులు భగవంతుడు ఎన్నో శక్తులతో మనిషిని చేయగా అ మనిషి నుంచే మరో ప్రాణం కి ఆయువు పోసిన పుణ్యమూర్తి అ భగవంతుని కన్నా మిన్న.  నీకు సుఖము అందించి నీ రెండు చుక్కల కారణం గా నవ మాసాలు తనకు...