తారా చరణియం పరిచయం

తారా చరణియం పరిచయం ఒక సోషల్ మీడియాలో నా రచనలు చదివి, ప్రభావితం అయిన ఒక చెల్లి పరిచయం అయ్యింది. అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచింది. నా ఫోన్ నంబర్ అడిగింది. నేను ముందు అనుమనించాను ఎందుకంటే ఈరోజుల్లో సోషల్ మీడియాలో...