తనువు

తనువు   ఒకర్ని ఇష్టపడితే జీవితాంతం వారి తోనే కలిసి నడవాలి. మంచి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది నీ అంతరాత్మను అడుగు నువ్వు తప్పు చేయలేదు అని అదెప్పుడు అబద్దం చెప్పదు, తనువులు కలిసే చోట మనసు కూడా కలవాలి లేదంటే...