తొలి ఐనది లక్షఔనా!!

తొలి ఐనది లక్షఔనా!! ఎంచుడేల తొలి, మలి యని, ముద్దుకి అది ముద్దు కాదు. ముద్దులోన, కౌగిళ్ళలోన బంధిస్తే, అది ప్రేమ కాదు. ప్రేమ అది శరీరాలది కాదు. అట్లనిన, అది నీ హృదయ వక్రము. మనుస్సు బాధ నెరింగి, చుంబించు...