ugadi storys

షడ్రుచులు

షడ్రుచులు

షడ్రుచులు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న క్యాబ్లో లగేజీ సర్ది ఎక్కి కూర్చున్నారు సిద్దు, సంకీర్తన. పదేళ్ల కిట్టు, పన్నెండేళ్ళ మన్విత తల్లికి చెరొక వైపు కూర్చున్నారు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న సిద్దు ఐదేళ్ల తర్వాత స్వదేశాన్ని చూస్తున్న ఆనందంతో ఒక రకమైన మైమరపుతో పారవశ్యంలో ఉన్నట్లుగా విండో లోంచి బయటికి తెరిపార చూస్తూ గత జ్ఞాపకాల దొంతరలో తేలిపోతున్నాడు. క్యాబ్ గమ్యం వైపు వేగంగా దూసుకుపోతోంది. కిట్టు, మన్వితలు కూడా ఆసక్తిగా బయటికి చూస్తూ వాళ్లకి పెద్దగా ఊహ తెలియనప్పుడు వచ్చారు ఇండియాకి. మళ్ళీ తిరిగి ఇప్పుడే రావడం. ప్రతి ఏడాదిలాగే ఉగాది పండుగకి ఇండియాకి వెళ్దాము అనగానే అభ్యంతరం చెప్పిన సంకీర్తన ఈసారి మాత్రం అత్త మామ గార్లు, భర్త ఒత్తిడితో ఇండియాకి రావడానికి ఒప్పుకోక తప్పలేదు. సంకీర్తన ఏడాది పిల్లగా ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి ఒంట…
Read More

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, ఆడపిల్లలు నిద్ర లేచి కాఫీ, టీ ల కోసం తల్లులని కంగారు పెట్టటం. ఇలా ఇల్లు హడావిడి హడావిడిగా వుంది... నలుగురు అన్నదమ్ములు అయిన ఆ ఇంటి పెద్ద లోగిలిలో కూర్చొని అందరి విశేషాలు తెలుసుకొంటూ వారు చెప్తున్నారు... అ ఇంటి పెద్ద కొడుకు విజయ్ చదువు ముగించుకొని సిటీలో ఉద్యోగానికి ప్రయాణం అయ్యే రోజు కూడా ఉగాది రోజే.. ఇంట్లో ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి తీసుకురావటానికి విజయ్ మిగిలిన కుర్రాళ్లు, ఆడపిల్లలు అందరూ కలిసి బయటకి వచ్చారు. అన్నీ ఇంటికి తీసుకువెళ్లారు. విజయ్ వాళ్ళ అమ్మ ఉగాది పచ్చడి చేసి అందరికి పెడుతుంది.. విజయ్ వాళ్ళ నాన్న తో కూర్చొని బాబాయిలు చెప్తున్నది…
Read More
విభ్రాంతి

విభ్రాంతి

విభ్రాంతి ఏమండోయి శ్రీ వారు లేవండి నాధా, ఇంత పొద్దెక్కినా ఇలా పడుకుంటే ఎలా? అదీ పండగ రోజు మరి ఇంత సేపా....!? మాములు రోజుల్లో అనుకుంటే సరే అనుకుందును గాని లేవండి బాబు అంది విజయ దుప్పటి లాగుతూ. శేఖర్ అబ్బా విజ్జూ కాసేపు ఆగు అని అంటూనే తనని దుప్పట్లోకి లాగాడు. ఛి ఛి ఏమిటీ చిలిపి పనులు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి, అంతా స్థిరపడ్డాక, ఈ వయసులో ఇదేంటి సిగ్గు లేకుండా అంది విజయ, దుప్పటి తొలగించి, లేచి నిలబడింది. ఏమోయ్ అన్నీ అయిపోయాయా? ఏంటి అయిపోయింది, మహా అయితే పిల్లలు స్థిర పడ్డారు అంతే గానీ మనకు ఇంకా వయసేం అయిపోలేదు, నువ్వు ఊ అంటే ఇప్పటికీ పిల్లలను కనడానికి నేను సిద్దమే అన్నాడు లేచి కూర్చుంటూ... ఆ, ఆ మీరు అన్నిటికీ సిద్దమే, కాని మాకుండోద్దు ఓపిక, అయినా ఇప్పుడు కంటే లోకం నవ్వుతుంది,…

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని అలజడి తన గుండెల్లో అన్ని మరిచిపోయి చూస్తున్నాడు రామ్.. అందమైన పల్లెటూరి తొలి కూత కూయగానే పచ్చని కల్లాపి జల్లి ముగ్గులతో సంతరించుకొని కొద్ది కొద్దిగా చీకటి తెరలను తొలగించుకుంటూ సూరీడు మెల్లిగా వస్తున్న వేళలో, చెట్లపైన ‌పిట్టలు కిచుకిచుకుమంటూ వాటి సంగీత కూతలు కూస్తూ వీధంతా సందడి చేసే సమయంలో ఆ ఊరిలో అందాల సీతారాముల గుడి ఆ గుళ్ళో పూజలు స్వామి వారి ఆలయంలో మొదలై గంటలు మ్రోగుతున్న వేళ... ఆ గుడి గంట శబ్దం తన జీవితకాల నిరీక్షణకు సమాధానం దొరికిందని, తన ఎదురు చూపుల కాంక్షకి బానిస చేస్తుందని ఊహించనే లేదు రామ్ ఆక్షణం... చాలా రోజుల తర్వాత తన ఊరికి…
Read More
తెలుగు సంవత్సరాది ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది యుగ యుగాల ఉగాది... నూతన తెలుగు సంవత్సరాది ఉగాది.... మోసుకొస్తుంది ఆనందాల పునాది.... పంచాంగ శ్రవణాలతో... రాశి ఫలాల ఫలితాలతో... నిండైన పర్వదినం ఉగాది! ఆరు ఋతువులు... ఆరు రుచులు జీవితాలలో చవి చూపించే పసందైన పండుగ ఉగాది.... తియ్యదనం సంతోషానికి... చేదు దనం దుఃఖానికి... కారం కోపానికి... వగరు శాంతానికి.... ఉప్పు రోషానికి.... పులుపు పొగరుకి ప్రతీకలై... పెనవేసుకున్న అనుబంధాల తెలుగు పండగే ఉగాది.... వసంతములో ఆకులు చివురించి పువ్వులు పూసి... శైశవ దశను తెలుపుతుంది.. గ్రీష్మం లో పగలు శేగలు రేపి.... యవ్వన యుక్తులను చూపుతుంది... వర్ష ఋతువులా జీవితానికి కావాల్సిన శక్తికి సంకేతం ఇస్తుంది... హేమంతంలా మంచు కురిసే మమతలను నేర్పుతుంది... శరదృతువు లా చల్లని వెన్నెలలు కురిపిస్తుంది...... శిశిరంలో ఆకులు రాలుస్తూ.... జీవితానికి ముగింపు మరణం అని తెలుపుతూ జీవి జీవిత చక్రాన్ని ఆవిష్కరించే పర్వదినం ఉగాది.... యుగ యుగాల ఉగాది....…
Read More
సప్తపది

సప్తపది

సప్తపది "అభీ..." బెడ్ పై అస్థిమితంగా కదులుతున్న అభినేత్రి తల్లి పిలుపు విని "ఊ " అంది బద్దకంగా కళ్ళు తెరవకుండానే. "ఏంట్రా.. రోజూ ఈపాటికే లేచి జాగింగ్ కు బయలుదేరిపోయే దానివి.. ఈరోజు ఇంకా నిద్ర మంచం దిగలేదేమిటిరా! ఒంట్లో గాని బాగుండలేదా ఏంటి?" అంటూ కూతురు దగ్గరికి వచ్చి కూర్చొని తలపై చేయి వేస్తూ ఆప్యాయంగా అడిగింది సుమిత్ర. తల్లి స్పర్శ తగలగానే గుండెల్లో ఆవహించుకొని ఉన్న గుబులంతా పటాపంచలు అయినట్లుగా ఏదో ఆహ్లాదకరమైన అనుభూతి. వెంటనే పైకి లేచి ఒక్కసారిగా తల్లి ఒడిలో తల పెట్టుకుని నడుము చుట్టూ చేతులు పెనవేసింది అభినేత్రి. కూతురి చర్యకు సుమిత్ర మాతృ హృదయం ఒక రకమైన పులకింతకు లోనైంది. అదే సమయంలో మనస్సులో ఏదో చిన్న కలవరం! కొద్ది రోజుల్లో తన ఈ అమూల్యమైన పెన్నిధి తనను వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్ళబోతున్నదనేదే ఆ కలవరపాటుకి కారణమై కళ్ళు చిప్పిల్లేలా చేసింది.…
Read More