ugadi

షడ్రుచులు

షడ్రుచులు

షడ్రుచులు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న క్యాబ్లో లగేజీ సర్ది ఎక్కి కూర్చున్నారు సిద్దు, సంకీర్తన. పదేళ్ల కిట్టు, పన్నెండేళ్ళ మన్విత తల్లికి చెరొక వైపు కూర్చున్నారు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న సిద్దు ఐదేళ్ల తర్వాత స్వదేశాన్ని చూస్తున్న ఆనందంతో ఒక రకమైన మైమరపుతో పారవశ్యంలో ఉన్నట్లుగా విండో లోంచి బయటికి తెరిపార చూస్తూ గత జ్ఞాపకాల దొంతరలో తేలిపోతున్నాడు. క్యాబ్ గమ్యం వైపు వేగంగా దూసుకుపోతోంది. కిట్టు, మన్వితలు కూడా ఆసక్తిగా బయటికి చూస్తూ వాళ్లకి పెద్దగా ఊహ తెలియనప్పుడు వచ్చారు ఇండియాకి. మళ్ళీ తిరిగి ఇప్పుడే రావడం. ప్రతి ఏడాదిలాగే ఉగాది పండుగకి ఇండియాకి వెళ్దాము అనగానే అభ్యంతరం చెప్పిన సంకీర్తన ఈసారి మాత్రం అత్త మామ గార్లు, భర్త ఒత్తిడితో ఇండియాకి రావడానికి ఒప్పుకోక తప్పలేదు. సంకీర్తన ఏడాది పిల్లగా ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి ఒంట…
Read More

పండుగ ఆనందం

పండుగ ఆనందం

పండుగ ఆనందం అందమైన ఉగాది పండుగ తెలుగునాట శ్రేష్టమైన పండుగ స్పష్టమైన నూతన సంవత్సర పండుగ షడ్రుచులు మేళవించే పండుగ జీవిత అనుభవాలను తెలిపే పండుగ ముచ్చటైన అలంకరణ.. శుభకృత్ నామకరణ సాంప్రదాయాల అనుకరణ.. తొలి పండుగ గా గడించావు కీర్తి సకల పండుగలకిచ్చేవు స్వాగత హారతి పెంపొందించేవు తెలుగు సంస్కృతి మైకులలో పంచాంగాల ఉధృతి విన్న మనసుకు చేకూరును ప్రశాంతి ఆపై మానవాళికి కలుగును మనశ్శాంతి.. - కిరీటి పుత్ర రామకూరి
Read More
తెలుగు లోగిలి

తెలుగు లోగిలి

తెలుగు లోగిలి గుమ్మానికై తోరణం ధరవాజుకై దీపం మన ఇంట లోగిళ్లకు శోభకృత్ తెలుగు నామ సంవత్సరానికి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభ సంతోషాలకు సంకేతం రతనాలా రంగు రంగుల అల్లికల ముగ్గులు కిల కిల కూసే కోయిలమ్మ రాగాలు నెమలి సొగసుల నాట్యలు పసిడి పాడిపంటల పచ్చదనాలు మనసుకు తీపితో మమేకంగా కారంతో మమకారంగా ఉంటూ వేప పూల విహారంతో చింత చిగురుల కలివిడిగా షడ్రుచులు కలిసిన ఉగాది ఔషద పచ్చడి కోవెలలో పంచాంగ శ్రవణాలతో అనాదిగా వస్తున్న ఆచారాలతో సమస్త లోకానికి శాంతి భోగ భాగ్యాలు కలగాలని కొత్త ఆశలతో మన ఇంటి తెలుగు లోగిళ్లకి స్వాగతం పలుకుదాం ప్రతి ఒక్కరికి తెలుగు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు పేరు: పోతగాని శ్యామ్ కుమార్ కలం పేరు: స్వరూప
Read More
కుటుంబ విలువలు

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, ఆడపిల్లలు నిద్ర లేచి కాఫీ, టీ ల కోసం తల్లులని కంగారు పెట్టటం. ఇలా ఇల్లు హడావిడి హడావిడిగా వుంది... నలుగురు అన్నదమ్ములు అయిన ఆ ఇంటి పెద్ద లోగిలిలో కూర్చొని అందరి విశేషాలు తెలుసుకొంటూ వారు చెప్తున్నారు... అ ఇంటి పెద్ద కొడుకు విజయ్ చదువు ముగించుకొని సిటీలో ఉద్యోగానికి ప్రయాణం అయ్యే రోజు కూడా ఉగాది రోజే.. ఇంట్లో ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి తీసుకురావటానికి విజయ్ మిగిలిన కుర్రాళ్లు, ఆడపిల్లలు అందరూ కలిసి బయటకి వచ్చారు. అన్నీ ఇంటికి తీసుకువెళ్లారు. విజయ్ వాళ్ళ అమ్మ ఉగాది పచ్చడి చేసి అందరికి పెడుతుంది.. విజయ్ వాళ్ళ నాన్న తో కూర్చొని బాబాయిలు చెప్తున్నది…
Read More
విభ్రాంతి

విభ్రాంతి

విభ్రాంతి ఏమండోయి శ్రీ వారు లేవండి నాధా, ఇంత పొద్దెక్కినా ఇలా పడుకుంటే ఎలా? అదీ పండగ రోజు మరి ఇంత సేపా....!? మాములు రోజుల్లో అనుకుంటే సరే అనుకుందును గాని లేవండి బాబు అంది విజయ దుప్పటి లాగుతూ. శేఖర్ అబ్బా విజ్జూ కాసేపు ఆగు అని అంటూనే తనని దుప్పట్లోకి లాగాడు. ఛి ఛి ఏమిటీ చిలిపి పనులు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి, అంతా స్థిరపడ్డాక, ఈ వయసులో ఇదేంటి సిగ్గు లేకుండా అంది విజయ, దుప్పటి తొలగించి, లేచి నిలబడింది. ఏమోయ్ అన్నీ అయిపోయాయా? ఏంటి అయిపోయింది, మహా అయితే పిల్లలు స్థిర పడ్డారు అంతే గానీ మనకు ఇంకా వయసేం అయిపోలేదు, నువ్వు ఊ అంటే ఇప్పటికీ పిల్లలను కనడానికి నేను సిద్దమే అన్నాడు లేచి కూర్చుంటూ... ఆ, ఆ మీరు అన్నిటికీ సిద్దమే, కాని మాకుండోద్దు ఓపిక, అయినా ఇప్పుడు కంటే లోకం నవ్వుతుంది,…

ఉగాది

ఉగాది

ఉగాది కాల చక్ర భ్రమణం గావించిన వేళ, కొత్త చిగుళ్ళతో వసంత మాసం ఆహ్వనించు వేళ, సుమ సౌరభాలతో ప్రకృతి వెల్లివిరిసిన వేళ, విలంబి నామధేయంతో వికసిస్తూ విరబూసినవేళ, కష్టాలు అన్నీ విడిచి కలతలు అన్నీ మరచి స్వాగతించుదాము ఈ వేళ ఆ... షడ్రురుచుల సమ్మేళనంతో ఈ విళంబి నామ ఉగాది హేళ ఇదిగో వచ్చింది మరో యుగాది సిరి సంపదలు మీ ఇంట వర్షించాలని, రాగ ద్వేషాలను దరికి రానీయక అమృత భాండంతో మీరు తుల తూగాలని, ఎన్నో వసంతాలు మీ మదిని తాకాలని కొంగ్రత్త ఆశలకు మీ వాకిలి నిండాలని, నింగిలోని చుక్కలన్ని మీ ముంగిటలో రంగ వల్లులై పెనవేసుకోవాలని, ఈ వసంతోత్సాహంలో నూతనోత్సాహంతో తీపి,చేదు,కారం,వగరు ఉప్పు,పులుపు కలయికలుగల జీవిత సారాన్ని చెప్పే షడ్రురుచుల సమ్మేళానాన్ని ఆస్వాదిస్తూ... తరతరాల బంధాలను కాపాడు కుంటూ, వృత్తిని, ప్రవృత్తిని గౌరవిస్తూ... మన తెలుగు ఖ్యాతిని అంతరించకుండా రేపటి తరానికి అంది ఇవ్వాలనే…

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని అలజడి తన గుండెల్లో అన్ని మరిచిపోయి చూస్తున్నాడు రామ్.. అందమైన పల్లెటూరి తొలి కూత కూయగానే పచ్చని కల్లాపి జల్లి ముగ్గులతో సంతరించుకొని కొద్ది కొద్దిగా చీకటి తెరలను తొలగించుకుంటూ సూరీడు మెల్లిగా వస్తున్న వేళలో, చెట్లపైన ‌పిట్టలు కిచుకిచుకుమంటూ వాటి సంగీత కూతలు కూస్తూ వీధంతా సందడి చేసే సమయంలో ఆ ఊరిలో అందాల సీతారాముల గుడి ఆ గుళ్ళో పూజలు స్వామి వారి ఆలయంలో మొదలై గంటలు మ్రోగుతున్న వేళ... ఆ గుడి గంట శబ్దం తన జీవితకాల నిరీక్షణకు సమాధానం దొరికిందని, తన ఎదురు చూపుల కాంక్షకి బానిస చేస్తుందని ఊహించనే లేదు రామ్ ఆక్షణం... చాలా రోజుల తర్వాత తన ఊరికి…
Read More