vadlaginjalo biyyapu ginja aksharalipi

వడ్లగింజలో బియ్యపు గింజ

వడ్లగింజలో బియ్యపు గింజ ప్రతి విషయానికి ఏదో ఒక మొదలు ఉంటుంది. అలా మొదలైంది ఎలా ముగుస్తుందో చెప్పలేం. అహం భావంతో వచ్చే పరుష మైన మాటలే తగాదాలకి మూలం. అలా మొదలవుతుంది తగాదా. ఒకొక్కప్పుడు ఒక చిన్నమాట చిలికి చిలికి గాలివానైనట్లు కుటుంబాలు విడిపోయే పరిస్థితి వస్తుంది. అది ఎలా మొదలైందో వెనక్కి తిరిగి చూస్తే ఏమివుండదు. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఉదా : భార్య : ఇవాళ్టి నుంచి పాత గొడవలన్నీ మరచి పోయి ప్రశాంతంగా ఉందామండి భర్త : నువ్వుండనిస్తేగా! భార్య : మీరుండనిస్తేగా! భర్త : నీవు! భార్య : మీరే! భర్త : చాల్లే నోరు మూసుకో! భార్య : మీరే నోరు మూసుకోండి! భర్త : ఇక నుంచి ఎవరి బ్రతుకు వారిది. భార్య : సరే ఇక నుంచి ఎవరి బ్రతుకు వారిది ఇది అలా మొదలైంది లవ్ ఎట్…
Read More