విజయ దశమి దుర్గా దేవి మహిషరురుడుని ఎలా అంతంచేసిందో అదే విధంగా మీ కుదృష్టి ని నాశనం చెయ్యండి మీ నిస్సహాయత ను ధ్వంసం చేయండి మీ దురాలోచనలను భస్మం చేయండి మీలోని నకారత్మకథను అంతం చేయండి ప్రేమా, స్నేహం, ఆత్మవిశ్వాసాన్ని...
విజయాన్ని అందించే విజయదశమి కోసం మీ అక్షరలిపి కథలకు ఆహ్వానం పలుకుతుంది. మీ జీవితం లో మీరు అందుకున్న విజయాలు, వాటి కోసం మీరు కోల్పోయిన విలువైన వ్యక్తుల గురించి కాని, లేదా మీరు పడిన కష్టాల గురించి కాని రాసి...