తనువు

తనువు

 

ఒకర్ని ఇష్టపడితే జీవితాంతం
వారి తోనే కలిసి నడవాలి. మంచి
ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది
నీ అంతరాత్మను అడుగు నువ్వు
తప్పు చేయలేదు అని అదెప్పుడు
అబద్దం చెప్పదు, తనువులు కలిసే
చోట మనసు కూడా కలవాలి లేదంటే
తేడాలు వస్తూ ఉంటాయి, తనువుల వేడి
చల్లార్చు కోవడానికి వేరే దారులు వెతికినా
అది నిన్నెప్పుడు కాల్చేస్తూ ఉంటుంది.

 

– ఐశ్వర్య

Related Posts