తపన

తపన

నా ముంగిట
వాలిన ఓ చిన్నదాన….!
ఒక్క క్షణం రెప్పవాల్చగ,
మరుక్షణం మాయమై తివి.
ఎటు పోయావే…!
నా తపన తపస్సు అయ్యే.
దర్శనమిచ్చి భగ్నం చేయవే.
ఆశ్చర్యం తో నా కళ్ళు
నిస్థాణువు లయ్యెను.
నా హృదయం
నీకై పరికించుచుండెను.
ఓ తుంటరి దాన!!
నా మనసు
ఒలకబోయ ప్రయత్నించెను,
రెండే రెండు
ప్రేమ పదాలను.
ఏ యుగంలోనూ
ఎవరు వాడనివేయవి.
ప్రేమ లోన.
వాటిని దాచితిని నీ కొరకై.
తపస్సు భగ్నం
చెయ్యవే వేగిరంగా.
ఓ నా ప్రేయసి.

 

– వాసు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress