తప్పుడు మాటలు
(కందపద్యము)
కప్పలవలె శిరమునెపుడు
తప్పుడు మాటలు కుదుపుచు తాండవ మాడన్
ముప్పులు తెచ్చును మనుజా
చెప్పకుమా చెడ్డ తలపు చెరుచగ జనులన్
– సుబ్బలక్ష్మి
Word is Weapon
(కందపద్యము)
కప్పలవలె శిరమునెపుడు
తప్పుడు మాటలు కుదుపుచు తాండవ మాడన్
ముప్పులు తెచ్చును మనుజా
చెప్పకుమా చెడ్డ తలపు చెరుచగ జనులన్
– సుబ్బలక్ష్మి