తీర్చు

నా కలలు, ఆశలు, కోరికలు,
ఆశయాలు, అనుభూతులు అన్ని
నీ రాకతో కూలి పోయాయి తిరిగి వాటిని
నాకు ఇచ్చే ధైర్యం నీకు ఉందా? వాటిని
వెనక్కి తిరిగి ఇవ్వగలవా? తీర్చగలవా?

 

– రాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *