తెర వెనుక రహస్యాలెన్నో Aksharalipi Poems Akshara Lipi — April 16, 2022 · 0 Comment తెర వెనుక రహస్యాలెన్నో తెర వెనుక రహస్యాలెన్నో, చాటున దాగిన ఆమనినడుగు, వసంత మాసపు వెన్నెలనడుగు, వేకువ పూచిన పూవులనడుగు అడగకుంటే అందని ద్రాక్ష పుల్లన, అందిన పిదప అచ్చెరువాయెనా? – సత్య సాయి బృందావనం Post Views: 111 aksharalipi aksharalipi poems aksharalipi tera venuka rahasyalenno akshralipi satya sai satya sai brundavanam tera venuka rahasyalenno tera venuka rahasyalenno aksharalipi tera venuka rahasyalenno by satya sai tera venuka rahasyalenno by satya sai bundavanam