తీపి

తీపి

ఒక కబురు తీపి

ఒక జ్ఞాపకం తీపి

ఒక గుర్తు తీపి

ఒకరి ప్రేమ తీపి

ఒక ఊహ తీపి

ఒక రుచి తీపి

ఒక కల తీపి

ఒక భావం తీపి

ఒక ఇష్టం తీపి

ఒక అనుభూతి తీపి

ఒక భాష తీపి

ఒక మృదువైన మాట తీపి

ఒక వెళ్ళిన కాలం తీపి

ఒక భవిష్యత్తు తీపి

ఒక ఆశ తీపి

ఒక అనుభవం తీపి

ప్రతి దినం తీపి గుర్తులు.

– జి జయ

Related Posts