తిరుగుబాటు

తిరుగుబాటు

ఓ…కాగితపు పులులారా…!
మీరు వేస్తున్న వేషాలన్నీ…!
మీరు చేస్తున్న మోసాలన్నీ…!
సహిస్తాము కొన్నాళ్ళు…!?
ఎందుకో తెలుసా…!!??
మాలా దగాపడిన….
అన్న తమ్ముళ్లను…. 
అక్కా చెల్లెల్లను….
కూడ కట్టుకొని
మీ పై… తిరుగుబాటు చేసేందుకు…!
– అంకుష్

Related Posts