తోడు నీడ

తోడు నీడ

వెలుగుతోడ
వచ్చు నీడ తోడు
కానరాదు ఏడ
చీకటి లోన

పైస తోడుగ వచ్చు
నీడలా ఒక కళ
లేనపుడు ఎంతొ
పస లేక వుండు

లక్ష్మిలాంటి భార్య
తోడై ఉండగ
తెచ్చుతోడుగ నీడ
పండగే పండగ

పైస లేకవచ్చు ఇలలోన
నొక్కటే
నీడ తోడుగ వచ్చు
ఆలి ప్రేమ

– రమణ బొమ్మకంటి

Related Posts