తొలి ముద్దు అంటే

తొలి ముద్దు అంటే

తొలి ముద్దు అంటే
ఒకరు మనకి ప్రేమగా
తొలిసారి పెట్టిన ముద్దు మాత్రమే కాదు,
ఒకరికి మనం ప్రేమగా పెట్టిన
తొలిముద్దు అని మాత్రమే కాదు,
రెండు మనసులు ఇష్టపడిన క్షణంలో
పెదవులతో పలకరించుకుని,
మనసులలో ఆస్వాదించే భావన తొలిముద్దు.
ఆ ముద్దు అనుభవం, అనుభూతి
చివర శ్వాస వరకు ఊపిరి పోస్తుంది.
ఎన్నిసార్లు ఆస్వాదించినా తొలిసారి
అనుభవాన్ని ప్రతిసారీ రుచి చూపిస్తుంది.
– బి.రాధిక

Related Posts