త్రివర్ణపతాకo

త్రివర్ణపతాకo

త్రివర్ణపతాకo
నడిరోడ్డుపై నలిగిపోతుంటే
తీసుకుని గుండెలకు హత్తుకుని
ముద్దాడే భక్తి మనలో వుండాలి
అదే పండుగ…. ప్రతిరోజూ పండుగ….

– సుహా

Related Posts