ఊబకాయం అనారోగ్యం

ఊబకాయం అనారోగ్యం

ఊబకాయం అనారోగ్యం

ఆరోగ్యం పై అవగాహన పెంచుకో
అనారోగ్యం నుండి బయటపడు
అనారోగ్యం పాలైతే వ్యాధులు వచ్చు
ఆరోగ్య వంతుడు అయితే ఈ భయము లేదు
ఆరోగ్యంపై అవగాహన పెంచుకో
ఆరోగ్యం మీ చేతిలో ఉంచుకోండి
ఆహారపు అలవాట్లు తెలుసుకోండి
ఆరోగ్యంగా జీవించడానికి దారి చూసుకోండి
మీ జీవితాన్ని ఉల్లాసవంతంగా గడపడానికి చూడండి
ఆనందకరమైన జీవితం ఆరోగ్యకరమైన జీవితం
నూతన స్నేహితులను కలవడానికి వెళ్లే ముందు
ఆరోగ్యం గురించి తెలుసుకోండి
శరీరంలో కొవ్వు
పొట్టలో కొవ్వు
చర్మం కింద ఉన్న కొవ్వు
శరీరంలో అధిక నీరు
శరీరంలో కండ శాతం
మెటాబలిక్ వయస్సు
బాడీ మాస్ ఇండెక్స్
తెలుసుకుని నడిస్తే మంచిదే
లేకుంటే హబ్బుల కు వెళ్లాల్సిందే
ఊబకాయం తగ్గితే ఆరోగ్యం
షుగరు బీపీ నుండి కూడా రక్షించుకోగలం..

– యడ్ల శ్రీనివాసరావు

మానసిక బలం Previous post మానసిక బలం
వడ దెబ్బ Next post వడ దెబ్బ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close