ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

మనసు శరీరము దైవచింతన మార్గంలో
గడపడానికి అనుసరించే ప్రక్రియ. ఇంకా ఆహార విలువలను ప్రాధాన్యతను
తెలుసుకోగలుగుతాం
శారీరక మానసిక ఉల్లాసం కోసం తాత్వికచింతన కోసం నియమనిబంధనలు
గా మారిపోయాయి
క్రమక్రమంగా కొన్ని మూఢనమ్మకాలుగాను
కొన్ని ఆచరణ యోగ్యం కానివిగాను మారిపోయాయి
సమస్త ప్రాణులకు ఆధారమైన ఆహారం
నిత్యజీవితంలో ప్రాణ శక్తికి అవసరం.
సంస్కృతి సంప్రదాయాలను సరియైన పద్ధతిలో ఆచరించకపోవడం ఈ పరిణామాలకు దారితీసింది. నిజానికి ఉపవాస దీక్ష శాస్త్రీయమైనది.
శారీరక మానసిక ఉల్లాసం ఇంద్రియని గ్రహం ఆత్మ శుద్ధి ఇలాంటివి ఎన్నో ఉపయోగాలు కలవు
అన్ని ధర్మాలలో ఆయా ప్రాధాన్యతలనువివరించినా వాటి ఆచరణలో మాత్రం మూలతత్వం తెలియక సాధారణమైపోయాయి
ఏది ఏమైనా తత్వం తెలిసి
సాద్యాసాధ్యాలని బట్టి
ఎప్పటికప్పుడు సంతృప్తిగా మలచుకొని నడుచుకోవడమే ఉత్తమమైన మార్గం….

– జి జయ

ఆత్మచిత్రం - డా.కేదారనాధ్ సింగ్ కవితలు Previous post ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు
ఫీలింగ్ Next post ఫీలింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *