ఉప్పెన

ఉప్పెన

1) ఆ.వె.
   మనిషి పాపములను మన్నించ లేనట్టి
   అగ్గి పర్వతములు భగ్గుమనెను
   ఊరువాడ యనక ఉప్పెన మాదిరి
   అడవులన్ని కాలి అంతరించె

– కోటా

Related Posts