ఉప్పు

మగాడి శీలం మానసిక వ్యభిచారం
ఆడదాని శీలం సముద్రంలో ఉప్పు తో సమానం
ఒకసారి కరీగితే తిరిగి రాదు అదే మగాడి శీలం
ఏదని అడిగితే పండు ముసలి అయినా ఇంకా
పత్తిత్తుని అంటాడు ….

 

– భవ్య చారు

Related Posts