వాడే కార్మికుడు Aksharalipi Poems Akshara Lipi — May 1, 2022 · Comments off వాడే కార్మికుడు ఎ పనైనా చేయగలిగినవాడు. పనిని చిన్న చూపు చుడనివాడు. నిత్యం పనిచేసేవాడు. పనినే దైవంగా కొలిచేవాడు. ఉల్లి దెబ్బలకి మరింత శక్తిని పెంచేవాడు. తోటివారికి బలాన్ని పంచేవాడు. కండ బలిసినవాడు. వాడే కార్మికుడు. – సంతోష్ Post Views: 172 aksharalipi aksharalipi poems aksharalipi vaade kaarmikudu santosh santosh aksharalipi vaade kaarmikudu vaade kaarmikudu aksharalipi vaade kaarmikudu by santosh