వాగ్దానం

వాగ్దానం

రెండు జీవితాల ప్రయాణం…
కుటుంబ ప్రమాణాల ప్రయాణం…

మరోనిండు జీవితానికి స్వాగతం…
జీవి మనుగడకు సమాధానం…

ప్రమాణం చేసి మరచుట ప్రమాదం…
ఆ ప్రమాదం రెండు జీవితాల అగమ్యగోచరం…

ప్రమాణం చేసి మరువకు…
ఇచ్చిన మాటకై నిలబడు…
జీవితాన్ని నిలబెడుతుంది ప్రమాణం…

– గోగుల నారాయణ

Related Posts