వచ్చీపోయేవాన
వచ్చీ పోయే వాన
చొచ్చుకు పోయే మనిషి..
జీవితంలో ఉండాలి ..
తప్పకకుండా..
ఎప్పుడూ వాన ఉంటే..
తట్టుకోలేం…
కానీ..
చొచ్చుకు పోయే మనిషి..
ఉంటే మాత్రం పండగే ఎప్పుడూ
-ఉమాదేవి ఎర్రం
Word is Weapon
వచ్చీ పోయే వాన
చొచ్చుకు పోయే మనిషి..
జీవితంలో ఉండాలి ..
తప్పకకుండా..
ఎప్పుడూ వాన ఉంటే..
తట్టుకోలేం…
కానీ..
చొచ్చుకు పోయే మనిషి..
ఉంటే మాత్రం పండగే ఎప్పుడూ
-ఉమాదేవి ఎర్రం