వైకుంఠపాళీ

వైకుంఠపాళీ

వైకుంఠపాళీ

మనమంతా చిన్నప్పుడు
బుట్టబొమ్మలతో ఆడాము.
చెట్టుకొమ్మలను ఎక్కాము.
చెరువులో ఈత కొట్టాము.
కర్రసాము నేర్చుకున్నాము.
వైకుంఠపాళీ ఆట ఆడాము.

ఇప్పటి పిల్లలకైతే
ఏ బుట్టబొమ్మలూ లేవు
వారు ఆడుకోవటానికి.
ఏ చెట్లూ లేవు వారు
కొమ్మలు ఎక్కడానికి.
ఏ చెరువులూ లేవు
వారు ఈతకొట్టటానికి.
కర్రసాము చేసే వారేరి?
వైకుంఠపాళీ ఆట ఎక్కడ?
చాలా మిస్ అవుతున్నారు
నేటి తరం.

అంతా కంప్యూటర్, కంప్యూటర్,
కంప్యూటర్ అంతే.

-చలసాని వెంకట భాను ప్రసాద్

బుట్టబొమ్మలు Previous post బుట్టబొమ్మలు
ఏడడుగులు Next post ఏడడుగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close