వనశోభ Aksharalipi Poems Akshara Lipi — April 29, 2022 · Comments off వనశోభ ఆ.వె. కనుల విందు చేయు కమనీయ వనజాక్షి సూర్య రశ్మి సోకి సొగసు లంది పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి చూచు వారి మనసు చూరగొనెను – కోట Post Views: 173 aksharalipi aksharalipi poems aksharalipi vanashobha kota vanashobha vanashobha aksharalipi vanashobha by kota