వరం

వరం

 

వెలకట్టలేని చిరునవ్వు అతివ
సొంతం !!❤️🥀

ఎంత చూసినా చూడలనిపించేది
అతివ అందం !!💚🥀

ఇదే ఈ జగతికి ఇచ్చిన దేవుడి
వరం !!💜🥀

– రాంబంటు

Related Posts