వేదన

వేదన

ఆశల తలపులు అనునిత్యం..

మదిలో చప్పుడు ప్రతినిత్యం..

వేదికగా నిలచిన జీవితసత్యం..

నివ్వెరపోకోయ్ నిరతము కాదు కదా..!

వేదన పొందినా..

వేదం కదా ఆ సంఘర్షణ శాస్త్రం..!!

– భాను శ్రీమేఘన

Related Posts