వేదన

వేదన

వేదన..

నన్ను కలిచివేస్తున్న

ఆలోచనల సమూహం..

దహించివేస్తున్న లేమి

నైరాశ్యపు ఎడారి దాహం

ప్రేమ విత్తులు కొన్ని నాటి

ఆశల వాన కొంత కురిపించు

ఇది నీ బాధల తాలూకు అంతర్మధనంతో

నీ మనసు చేసే విన్నపాల నివేదన

– సుస్మిత

Related Posts