వెలిగే రంగు

వెలిగే రంగు

రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే.
రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే.
రోజు ముగిసినా, ఊపిరి ఆగినా!
మిగిలేది చీకటే.
బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా,
వెలిగేది జ్ఞాన దీపమే!
-బి రాధిక

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress