విధి వంచితులు

విధి వంచితులు

పసిబిడ్డ పురిటిలోనే పక్క కాలువ పాలాయెను
ఆడపిల్ల ఆదిలోనే అవని చెంత చేరెను
భువిమీద కాలుమోపగా బిడ్డలు అనాధలాయెను
ఆలోచనలేని అవకాశవాదుల అత్రములు బిడ్డలను,

పెద్దలను విధి వంచితులను చేసి వికృత నాట్యము చేయుచుంటే సమాజము…

– సూర్యక్షరాలు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress